హోమ్ / వంటకాలు / తీపి పువ్వులు

Photo of Sweet flowers by గీతీక  at BetterButter
606
2
0.0(0)
0

తీపి పువ్వులు

Dec-08-2018
గీతీక
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. మైదాపిండి 1 కప్పు
  2. చక్కెర 1 కప్పు
  3. ఫూడ్ కలర్ చిటికెడు
  4. నూనె వేయించటానికి
  5. యాలకుల పొడి 1 స్పూన్

సూచనలు

  1. ఒక గిన్నెలో మైదాపిండి వేసి అందులో కొద్దిగా ఫూడ్ కలర్ వేసి బాగా కలపాలి నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి
  2. ఒక పది నిమిషాలు ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి
  3. ఇంకో గిన్నెలో పంచదార వేసి నీళ్ళు పోసి అందులో యాలకుల పొడిని వేసి నీళ్ళు పోసి తీగపాకం వచ్చేవరకు ఉడికించాలి
  4. ఇప్పుడు ఈ పిండిని మనకు కావలసిన రూపంలో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి
  5. ఇప్పుడు నూనె లో వేసి బాగా వేయించి పక్కన ఉంచుకొని ఉన్న చక్కెర పాకంలో వేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర