హోమ్ / వంటకాలు / బ్రెడ్ శాండ్విచ్

Photo of Bread sandwich by ప్రశాంతి మారం at BetterButter
738
3
0.0(0)
0

బ్రెడ్ శాండ్విచ్

Dec-08-2018
ప్రశాంతి మారం
15 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రెడ్ శాండ్విచ్ రెసిపీ గురించి

పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్ ఐటమ్ ...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. శాండ్విచ్ బ్రెడ్ -8 పీసెస్
  2. బటర్ - 2 స్పూన్స్
  3. మయోనైస్ - 4 స్పూన్స్
  4. చీజ్ స్లైసెస్ 4
  5. టొమాటో కెచప్ 4 స్పూన్స్
  6. ఉల్లిపాయ -1
  7. క్యాప్సికం-1
  8. టొమాటో-1
  9. కీరదోసకాయ - 1
  10. స్వీట్ కార్న్ - అర కప్పు
  11. మిరియాల పొడి - పావు స్పూన్
  12. చిల్లి ఫ్లేక్స్ - పావు స్పూన్

సూచనలు

  1. ముందుగా ఒక ప్లేట్ లో 4 బ్రెడ్స్ ఉంచి వాటికి పైన వైపు బటర్ , మయోనైస్, రాయాలి.
  2. వాటిపై సన్నగా స్లైస్ చేసిన ఉల్లి, క్యాప్సికం, టొమాటో, కీరా,స్వీట్ కార్న్ వరుసగా వేయాలి.
  3. ఇప్పుడు వాటిపై మిరియాల పొడి , చిల్లి ఫ్లేక్స్ వేసి చీజ్ స్లైస్ ను పెట్టాలి.
  4. మిగిలిన 4 బ్రెడ్స్ కు టొమాటో సాస్ రాసి ముందు రెడి చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ పై ఉంచాలి.
  5. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి బటర్ వేసి రెండు వైపులా కాల్చితే బ్రెడ్ శాండ్విచ్ తినడానికి రెడీ..
  6. వీటిని మధ్యకు కట్ చేసి మయోనైస్ డిప్, టొమాటో సాస్ , ఆలూ చిప్స్ తింటే చాలా టేస్టీ గా ఉంటాయి...
  7. ఇప్పుడు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర