హోమ్ / వంటకాలు / మసాలా కాజు , మసాలా బాదం

Photo of Masala kaju, masala badam by ప్రశాంతి మారం at BetterButter
57
3
0.0(0)
0

మసాలా కాజు , మసాలా బాదం

Dec-08-2018
ప్రశాంతి మారం
0 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాలా కాజు , మసాలా బాదం రెసిపీ గురించి

టైం పాస్ కోసం తినొచ్చు...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. కాజు - 100 గ్రామ్స్
  2. బాదం- 100గ్రామ్స్
  3. ఉప్పు- పావు స్పూన్
  4. కారం - పావు స్పూన్
  5. చాట్ పొడి - పావు స్పూన్
  6. నెయ్యి - 50 గ్రామ్స్...

సూచనలు

  1. ముందు ఫ్రైయింగ్ పాన్ లో నెయ్యి వేసి కాజు లను ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
  2. అదే పాన్ లో బాదం లను కూడా ఫ్రై చేసి వేరే గిన్నెలోకి తీసుకోవాలి.
  3. ఒక గిన్నెలో ఉప్పు, కారం, చాట్ పొడి వేసి కలుపుకోవాలి.
  4. ఇప్పుడు వేయించిన కాజులపై మసాల చల్లుకోవాలి.
  5. ఇదే విధం గా బాదం పైన కూడా చల్లుకుని.
  6. కొంచెం చల్లారాక తింటే క్రిస్పీ గా రుచిగా ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర