హోమ్ / వంటకాలు / ఫ్రెంచ్ ఫ్రైస్

Photo of French fries by రమ్య వూటుకూరి at BetterButter
494
2
0.0(0)
0

ఫ్రెంచ్ ఫ్రైస్

Dec-09-2018
రమ్య వూటుకూరి
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీ గురించి

పిల్లలు బాగా ఇష్టపడుతారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 2

  1. ఆలూ పెద్దవి 3
  2. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా
  3. సాల్ట్ తగినంత

సూచనలు

  1. ఆలూ తొక్కు తీసి పొడవుగా ఫింగర్స్ లా కట్ చేసుకోవాలి
  2. ముక్కలు ఉప్పు నీటిలో వేసి 1 గంట ఉంచాలి
  3. తర్వాత ముక్కలు తీసి తుడుచుకుని డీప్ ఫ్రిడ్జ్ లో 1 గంట పెట్టుకోవాలి
  4. తర్వాత తీసి డీప్ ఫ్రై చేసుకోవాలి
  5. సాల్ట్ జల్లి సర్వ్ చేసుకోవాలి
  6. క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర