హోమ్ / వంటకాలు / బూడిద గుమ్మడికాయ ఓట్స్ కట్లెట్స్ మంచురియన్

Photo of Ash gourd oats cutlet manchurian by Krishnakumari Marupudi at BetterButter
718
2
0.0(0)
0

బూడిద గుమ్మడికాయ ఓట్స్ కట్లెట్స్ మంచురియన్

Dec-09-2018
Krishnakumari Marupudi
25 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • చైనీస్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బూడిద గుమ్మడికాయ 1 చిన్నది
  2. ఉల్లిముక్కలు అర్ర కప్
  3. వెల్లుల్లిరెబ్బలు 7
  4. కన్ఫలౌర్ 1కప్
  5. ఓట్స్ 1 కప్
  6. టమాటో సాస్ అర్ర కప్
  7. సొయా సాస్ 4చుక్కలు
  8. రెడ్ చిల్లి సాస్ 3 చుక్కలు
  9. ఉల్లికడల 2 చిన్నవి
  10. నూనె 5 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా బూడిద గుమ్మడికాయ పీల్ చేసి కట్ చేసి లోపల గింజలు తీసి తురుముకోవాలి
  2. దానిలో ఉన్న నీరు కొంచెం ఉప్పు వేసి పిండి వేసి
  3. దానిలో తగినంత ఉప్పు కారం పసుపు, కన్ఫలౌర్ వేసి కలిపి
  4. కొంచెం ఓట్స్ వేసి బాగా కలిపి ముద్దలా చేసి
  5. ఇలా పాన్ లో నూనె వేసి వేడు ఎక్కాక బిల్లలు గా గుడ్డు ఆకారంలో చేసి వెయ్యాలి
  6. అటు ఇటు తిప్పుకుంటు సన్న సెగ మీద వేయించాలి
  7. ఇలా వేయించాలి ప్లేట్ లోకి తీసి
  8. అదే పాన్ లో నూనె వేసి వెల్లుల్లి ముక్కలు వేసు వేయించాలి
  9. కాల్చుకున్న కట్లెట్స్ వేసి కలిపి
  10. మిర్యాలు పొడి వేసి, చాట్ మసాలా వేసి వేయించాలి
  11. టమాటో సాస్ , సొయా సాస్ రెడ్ చిల్లి సాస్ వేసి బాగా టాస్ చేసుకోవాలి
  12. కొంచం నీళ్లు పోసి దగ్గరకు వచ్చే వరకు డ్రై గా అయ్యేవరకు వేగనివ్వాలి
  13. ఉల్లికడల వేసి కాసేపు కలిపి, స్టవ్ ఆఫ్ చేసి
  14. ప్లేట్ లోకి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర