హోమ్ / వంటకాలు / పన్నీర్ టిక్క

Photo of Paneer tikka by ప్రశాంతి మారం at BetterButter
524
4
0.0(0)
3

పన్నీర్ టిక్క

Dec-09-2018
ప్రశాంతి మారం
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పన్నీర్ టిక్క రెసిపీ గురించి

కూరగాయలు తినకుండా మారాం చేసే పిల్లలకి ఇదొక చక్కని స్నాక్...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • మితముగా వేయించుట
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పన్నీర్ - 250 గ్రామ్స్
  2. గట్టి పెరుగు - అర కప్పు
  3. బటర్ -3 స్పూన్స్
  4. అల్లంవెల్లుల్లి ముద్ద- పావు స్పూన్
  5. గరం మసాలా - పావు స్పూన్
  6. కారం - అర స్పూన్
  7. ఉప్పు - అర స్పూన్
  8. నిమ్మరసం - పావు స్పూన్
  9. కాజు పొడి - 2 స్పూన్స్
  10. ఉల్లిపాయ - 1 పెద్దది
  11. క్యాప్సికమ్ - 1
  12. టొమాటో -1

సూచనలు

  1. ముందుగా ఒక బౌల్ లో పెరుగు, కారం , ఉప్పు, గరంమసాలా, అల్లంవెల్లుల్లి ముద్ద, నిమ్మరసం వేసి కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి.
  2. పన్నీర్, ఉల్లి, టొమాటో, క్యాప్సికమ్ లను క్యూబ్స్ లా కట్ చేసుకోవాలి.
  3. ఇప్పుడు పెరుగు మిశ్రమo లో పన్నీర్ ఇంకా వెజిటబుల్స్ వేసి కలిపి ఒక అర గంట సేపు నాననివ్వాలి.
  4. ఇప్పుడు స్టవ్ పై ఫ్రైయింగ్ పాన్ పెట్టి 3 స్పూన్స్ బటర్ వేసి అన్ని వైపులా తిప్పుతూ కాల్చితే పన్నీర్ టిక్క తినడానికి రెడీ...
  5. వీటిని బయటకు తీసి టూత్ పిక్స్ కి గుచ్చి ఇస్తే పిల్లలకి నచ్చుతుంది.
  6. వీటిని మింట్ చట్నీ తో తింటే రుచిగా ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర