హోమ్ / వంటకాలు / గుడ్డు బాల్స్

Photo of Egg Balls by Gadige Maheswari  at BetterButter
450
3
0.0(0)
0

గుడ్డు బాల్స్

Dec-09-2018
Gadige Maheswari
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుడ్డు బాల్స్ రెసిపీ గురించి

ముంబై స్ట్రీట్ ఫుడ్ వంటకం

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ఇతర
  • మహారాష్ట్ర
  • తక్కువ నూనెలో వేయించటం
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. గుడ్లు - 3
  2. ఉల్లిపాయ - 1
  3. క్యారెట్ - 2
  4. టోమాటో - 1
  5. ఉప్పు , కారం తగినంత
  6. ధనియా, గరం మసాలా పొడి
  7. నూనె
  8. అల్లం వెల్లుల్లి పేస్ట్
  9. చాట్ మసాలా

సూచనలు

  1. ముందుగా ఉల్లిపాయలు టొమాటోలు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  2. క్యారెట్ శుభ్రం చేసి తురుము కోవాలి
  3. ఒక పాత్రలో కొంచెం నూనె వేసి ఉల్లిపాయలు టొమాటోలు ముక్కలు వేసి వేయించాలి.
  4. క్యారెట్ తురుము ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలపొడి గరంమసాలా చాట్ మసాలా వేసి వేయించాలి.
  5. దీన్ని గుడ్డు మిశ్రమం లో కలుపుకోవాలి.
  6. స్టౌ మీద పొంగణాల పెనం వుంచి కొద్దిగా నూనె వేసి వేడయ్యాక గుడ్డు మిశ్రమం కొంచెం కొంచెం గా వేస్తు రెండు వైపులా కాల్చాలి.
  7. గుడ్డు బాల్స్ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర