హోమ్ / వంటకాలు / స్మైలీస్

Photo of Smileys by Annapurna jinkala at BetterButter
438
2
0.0(0)
0

స్మైలీస్

Dec-10-2018
Annapurna jinkala
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్మైలీస్ రెసిపీ గురించి

టీ టైం స్నాక్ పిల్లలు ఇంట్రెస్టింగ్ గా తింటారు

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి

కావలసినవి సర్వింగ: 6

  1. ఆలూ 1/2కెజీ
  2. కార్న్ ఫ్లోర్ ఒక కప్
  3. ఉప్పు ఒక స్పూన్
  4. కారం ఒక స్పూన్
  5. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ఆలూ ని కడిగి ఉడికించాలి
  2. ఉడికిన ఆలూ ని తోలు తీసి తురుముకోవాలి లేదా మెత్తగా స్మాష్ చెయ్యాలి
  3. ఆలూ లో ఉప్పు కారం కార్న్ ఫ్లోర్ వేసి కలపాలి
  4. కలిపిన పిండి ని 15 నిలు నానబెట్టాలి
  5. పిండిని చపాతీలా వత్తి రౌండ్ గా కట్ చేసి
  6. స్త్రా తో చిన్న రౌండ్ కళ్ళు లా చేసి స్పూన్ తో స్మైల్ లా కట్ చేసి
  7. రెడి అయ్యాక ఆయిల్ లో డీప్ ఫ్రై చెయ్యాలి
  8. డీప్ ఫ్రై చేసిన ఆలూ స్మైలీస్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర