హోమ్ / వంటకాలు / ఆవడ (పెరుగు వడ)

Photo of dahi vada  by రమ్య వూటుకూరి at BetterButter
723
2
0.0(0)
0

ఆవడ (పెరుగు వడ)

Dec-10-2018
రమ్య వూటుకూరి
180 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆవడ (పెరుగు వడ) రెసిపీ గురించి

చల్లని అల్పాహారం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మినపగుళ్లు 1 కప్
  2. ఉప్పు తగినంత
  3. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా
  4. పోపుగింజలు 1 స్పూన్
  5. ఇంగువ 1/4 స్పూన్
  6. పచ్చిమిర్చి పేస్ట్ 1 స్పూన్
  7. ఉల్లిపాయ ముక్కలు 4 స్పూన్స్
  8. పెరుగు 5 కప్స్

సూచనలు

  1. మినపగుళ్లు 3 గంటలు నానబెట్టాలి
  2. తర్వాత కడిగి మెత్తగా రుబ్బుకోని ఉప్పు కలుపుకోవాలి
  3. కొంచం పిండిని తీసుకొని చేత్తో వడ చేసుకొని డీప్ ఫ్రైచేస్కోవాలి
  4. మొత్తం పిండిని వడలు చేసుకోవాలి
  5. పెరుగులో ఉప్పు పచ్చిమిర్చి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి
  6. ఇంగువ పోపు వెస్కొని పెరుగులో కలపాలి
  7. తయారు చేసుకొన్న వడలు ఈ పెరుగులో వేసి 1 గంట నాననిచ్చి సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర