హోమ్ / వంటకాలు / మిరపకాయ పల్లి బజ్జిలు

Photo of Chilli peanut bhajiya  by Sudha Sai at BetterButter
394
1
0.0(0)
0

మిరపకాయ పల్లి బజ్జిలు

Dec-11-2018
Sudha Sai
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిరపకాయ పల్లి బజ్జిలు రెసిపీ గురించి

మిరపకాయ సేనగపిండి బజ్జిలు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. సేనగపిండి 2 కప్స్
  2. మిరపకాయలు 15
  3. వరిపిండి 1/2 కప్
  4. బేకింగ్ సోడా
  5. నూనె డీప్ ఫ్రై కి
  6. ఉప్పు తగినంత
  7. కారం 1 స్పూన్
  8. వాము 1 స్పూన్
  9. ఉల్లిపాయలు
  10. వేయించిన పల్లీలు
  11. కొత్తిమీర
  12. నిమ్మకాయ రసం

సూచనలు

  1. ముందుగా సెనగపిండి లో ఉప్పు ,కారం,వాము,బేకింగ్ సోడా,వరిపిండి, వాటర్ పోసి కొంచెం లూస్ గా కలుపుకోవాలి పిండి ని.
  2. మిరపకాయలని చాకు తో నిలువుగా చీల్చి వాము ఉప్పు కలిపి మిరపకాయ లో పెట్టాలి.
  3. నూనె డీప్ ఫ్రై రెడి చెయ్యాలి.
  4. పిండి లో మిరపకాయ లని ముంచి నూనె లో వేయించాలి.గోల్డ్ కలర్ వచ్చేదాకా ఉంచి తీసేయాలి.
  5. తీసుకున్నాక బజ్జి ని మిరపకాయ ని కోసినట్టి నిలువుగా కోసి ఉల్లి ,కొత్తిమీర ,ఉప్పు ,కారం ,పల్లీలు వేసి ప్లేట్ లో సర్వ్ చేస్తే సరి. బజ్జిలు రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర