ఉల్లి పకోడీ | Onion pakoda Recipe in Telugu

ద్వారా Sudha Sai  |  11th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Onion pakoda by Sudha Sai at BetterButter
ఉల్లి పకోడీby Sudha Sai
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

ఉల్లి పకోడీ వంటకం

ఉల్లి పకోడీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Onion pakoda Recipe in Telugu )

  • సేనగపిండి 2 కప్స్
  • వరిపిండి 1/2 కప్
  • ఉల్లిపాయలు 2
  • పర్చిమిర్చి 5
  • కరివేపాకు 2 రెమ్మలు
  • జీలకర్ర
  • బేకింగ్ సోడా
  • ఉప్పు

ఉల్లి పకోడీ | How to make Onion pakoda Recipe in Telugu

  1. 1.ఒక బౌల్ లో సేనగపిండి ,వరిపిండి ,జీలకర్ర ,ఉప్పు,పర్చిమిర్చి చిన్న మిక్కలు,ఉల్లిపాయలు సన్నగా కోసుకున్నవి,బేకింగ్ సోడా వేసి కొన్ని వాటర్ పోసి గట్టిగా కలుపుకోవాలి పిండిని.
  2. 2.ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా పెట్టి అందులో పిండి ని మనకి నచ్చినట్టు నూనె లో వేసుకోవాలి.
  3. 3 .ఆ తరువాత గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చాక తీసుకోవాలి.
  4. 4.అంతే వేడి వేడి పకోడీ రెడి.

Reviews for Onion pakoda Recipe in Telugu (0)