హోమ్ / వంటకాలు / ఆలూ చిప్స్

Photo of Aloo chips by రమ్య వూటుకూరి at BetterButter
518
0
0.0(0)
0

ఆలూ చిప్స్

Dec-11-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ చిప్స్ రెసిపీ గురించి

పిల్లలకు నచ్చే ఆలూ చిప్స్ ఇంట్లోనే ఈజీగా చేస్కోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. ఆలూ పెద్దవి 3
  2. ఉప్పు తగినంత
  3. కారం తగినంత
  4. చాట్ మసాలా (ఆప్షనల్)
  5. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ఆలూ తొక్కు తీసి నున్నగా చిప్స్ ల చల్లని నీటిలో వేయాలి
  2. ఒక గిన్నెలో నీళ్లు మరిగించి ఆలూ చిప్స్ వేసి 15 నిముషాలు వేడి నీటిలో ఉంచాలి
  3. తర్వాత తీసి బాగా ఆరబెట్టాలి
  4. తడి మొత్తం ఆరిన తర్వాత వేడి నూనెలో వేడి క్రిస్పీ గా వేయించి తీసుకోవాలి
  5. వేడిగా ఉన్నపుడే ఉప్పు కారం చాట్ మసాలా చల్లి సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర