హోమ్ / వంటకాలు / అరటి బజ్జి

Photo of Arati bajji by Sudha Sai at BetterButter
622
1
0.0(0)
1

అరటి బజ్జి

Dec-11-2018
Sudha Sai
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరటి బజ్జి రెసిపీ గురించి

అరటి సెనగపిండి బజ్జి.ఇది ఒక కారం వంట

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 6

  1. సెనగపిండి 2 కప్స్
  2. వరిపిండి 1/2 కప్
  3. అరటికాయలు 2
  4. ఉప్పు
  5. కారం
  6. ఉల్లిపాయలు2
  7. నిమ్మకాయ
  8. బేకింగ్ సోడా
  9. నూనె డీప్ ఫ్రై కి
  10. కొత్తిమీర

సూచనలు

  1. 1.ఒక బౌల్ లో సేనగపిండి, వరిపిండి,ఉప్పు,కారం,బజ్జి పిండి కి సరిపడా వాటర్ పోసి కలుపుకోవాలి.
  2. 2.అరటికాయని స్లైస్స్ లు గా కోసుకుని వాటర్ లో వేసుకుని ఉంచాలి.
  3. 3.ఉల్లి ముక్కలు చిన్నవి కోసుకుని ఉంచాలి.దానిలో ఉప్పు కారం వేసి నిమ్మకాయ రసం పిండి ఉంచాలి.
  4. 4.అరటి స్లైస్స్ లను బజ్జి పిండి లో డిప్ చేసి బజ్జి వేసుకోవాలి.
  5. 5.బజ్జి లు కొంచెం చల్లారాక కట్ చేస్కుని మధ్యలో ఉల్లిపాయ మిశ్రమం ఉంచి సెర్వ్ చెయ్యాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర