హోమ్ / వంటకాలు / మీటా పూరి

Photo of Meeta puri by ప్రశాంతి మారం at BetterButter
464
4
0.0(0)
0

మీటా పూరి

Dec-11-2018
ప్రశాంతి మారం
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మీటా పూరి రెసిపీ గురించి

ఇంట్లో చేసుకునే సులభమైన స్వీట్ ఐటమ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • భారతీయ
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా - 2 కప్స్
  2. నెయ్యి - 2 స్పూన్స్
  3. చక్కెర - 150 గ్రామ్స్
  4. ఇలాచీ పొడి- పావు స్పూన్
  5. నూనె - డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో మైదా ,నెయ్యి వేసి నీటితో పిండి ని మృదువుగా తడిపి పైన నెయ్యి తో మర్దనా చేసి తడి బట్ట పరిచి 20 నిమిషాలు నాననివ్వాలి.
  2. ఇప్పుడు ఒక గిన్నెలో చక్కెర నీళ్లు పోసి తీగ పాకం పట్టుకొని ఇలాచీ పొడి వేసి కలిపి పెట్టుకోవాలి.
  3. డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి కాగనివ్వాలి.
  4. ఇప్పుడు పూరి పిండి ని చిన్న చిన్న పూరిల్లా వత్తుకొని కాగిన నూనెలో వేసి వేగుతున్నపుడు వాటిని మడిచి కాలిన తరువాత ప్లేట్ లోకి తీసుకోవాలి.
  5. వెంటనే చక్కెర పాకం లో వేసి 2 నిమిషాలు అయ్యాక ప్లేట్ లోకి తీసి బాదం పొడి తో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
  6. ఎంతో రుచికరమైన మీటా పూరి రెడీ..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర