BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / హాట్ కాజాలు

Photo of Hot kajas by Sudha Sai at BetterButter
160
1
0(0)
0

హాట్ కాజాలు

Dec-11-2018
Sudha Sai
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

హాట్ కాజాలు రెసిపీ గురించి

కారం కాజాలు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 5

  1. మైదా 3 కప్స్
  2. వరిపిండి 1 కప్
  3. ఉప్పు
  4. కారం
  5. నూపప్పు

సూచనలు

  1. 1.ఒక పెద్ద బౌల్ లో మైదా ,వరిపిండి., ఉప్పు,కారం, నూపప్పు వేసి చపాతి పిండి ల కలుపుకోవాలి.దీనిని ఒక 1/2గంట సేపు నాననివ్వాలి.
  2. 2.పిండి నానుకున్నాక పెద్ద అప్పడం లా చేసుకుని డైమండ్స్ ఆకారం లో కొయ్యాలి.
  3. 3.నూనె ని డీప్ ఫ్రై కి రెడి చెయ్యాలి.
  4. 4.కట్ చేస్కున్న డైమండ్స్ ని నూనెలో వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర