హోమ్ / వంటకాలు / పనీర్ కోఫ్తా కర్రీ

Photo of Paneer kofta curry by రమ్య వూటుకూరి at BetterButter
608
1
0.0(0)
0

పనీర్ కోఫ్తా కర్రీ

Dec-11-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పనీర్ కోఫ్తా కర్రీ రెసిపీ గురించి

చపాతీ లోకి బాగుంటుంది చాలా ఈజీగా చేస్కోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • కఠినము
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. కోఫ్తా తయారీకి
  2. పనీర్ 1/4 కేజీ
  3. ఆలూపెద్దవి 2
  4. కార్న్ ఫ్లోర్ 3 స్పూన్స్
  5. బ్రెడ్ పొడి 5 స్పూన్స్
  6. ఉప్పు తగినంత
  7. కారం 1 స్పూన్
  8. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  9. ఆయిల్ డీప్ ఫ్రై కి తగినంత
  10. గ్రేవీ కోసం
  11. ఉల్లిపాయలు 4
  12. టమోటాలు 6
  13. జీడిపప్పు 10
  14. ఉప్పు తగినంత
  15. కారo1 స్పూన్
  16. గరం మసాలా 1 స్పూన్
  17. పాలు 1/2కప్
  18. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  19. దానియా పొడి 1 స్పూన్
  20. తురిమిన పనీర్ 2 స్పూన్స్
  21. ఆయిల్ 2 స్పూన్స్

సూచనలు

  1. ఆలూ సన్నగా తురుముకొని కొంచం నీళ్లు పిండేయాలి
  2. పనీర్ తురుముకోవాలి
  3. ఒక బౌల్ లో పనీర్ తురుము ఆలూ తురుము ఉప్పు బ్రెడ్ పొడి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వెస్కొని బాగా కలిపి చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి
  4. వీటిని కార్న్ ఫ్లోర్ లో దొర్లించి డీప్ ఫ్రై చేసుకొని పేపర్ టవల్ లోకి తీసిఉంచుకోవాలి
  5. ఆయిల్ పోయాక తయారయిన కోఫ్తాలను పక్కన పెట్టుకోవాలి
  6. గ్రేవీ కోసం ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి
  7. టొమోటో కూడా సన్నగా తరగాలి
  8. జీడిపప్పు కొంచం వాటర్ పోసుకొని పేస్ట్ చేసుకోవాలి
  9. ఇప్పుడు ఒక బాండీ లో 2స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకోవాలి
  10. ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి
  11. తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి
  12. తర్వాత దానియా పొడి కారం ఉప్పు గరం మసాలా వెస్కొని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి
  13. తర్వాత టొమోటో వేసి 10 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి
  14. అవసరమైతే కొంచం వాటర్ పోస్కోవచ్చు
  15. ఆయిల్ బైటకు వచ్చే వరకు మగ్గ పెట్టుకోవాలి
  16. తర్వాత తురిమిన పనీర్ జీడిపప్పు పేస్ట్ వేసి కలపాలి
  17. చివరగా పాలు పోసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  18. ఒక బౌల్ లోకి కోఫ్తా లను తీసుకొని పైన గ్రేవీ వేసి కొత్తిమీర తో గార్నిష్ చేసి సర్వ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర