హోమ్ / వంటకాలు / ఇడ్లీ పిండి బజ్జీలు

Photo of idly batter fritters  by susmitha Balaji at BetterButter
583
2
0.0(0)
0

ఇడ్లీ పిండి బజ్జీలు

Dec-11-2018
susmitha Balaji
240 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఇడ్లీ పిండి బజ్జీలు రెసిపీ గురించి

ఇడ్లీ పిండి తో బజ్జీలు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి

కావలసినవి సర్వింగ: 3

  1. ఇడ్లీ పిండి 1 కప్పు
  2. సన్నగా తరిగిన అల్లం పచ్చిమిర్చి 2 పెద్ద స్పూన్లు
  3. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు
  4. సన్నగా తరిగిన కొత్తిమీర 1/4 కప్పు
  5. కొద్దిగా జీలకర్ర
  6. తగినంత ఉప్పు
  7. డీప్ ఫ్రై కి సరిపడా నూనె

సూచనలు

  1. ఇడ్లీ పిండి లో సన్నగా తరిగిన ఉల్లి పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర ఉప్పు వేసి బాగా కలుపు కోవాలి.
  2. మూకుడు లో నూనె పోసి వేడి చేసుకోవాలి.
  3. ఇడ్లీ పిండిని బాగా కలిపితే బజ్డీలు గుల్లగా వస్తాయి
  4. మాములు మైసూర్ బజ్జీలు ఎలా వేస్తామో అలా వేసుకుని వేయించటమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర