హోమ్ / వంటకాలు / డ్రై ఫ్రూట్ కజ్జి కాయలు

Photo of Dry fruit gujiya by ప్రశాంతి మారం at BetterButter
85
4
0.0(0)
0

డ్రై ఫ్రూట్ కజ్జి కాయలు

Dec-11-2018
ప్రశాంతి మారం
30 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

డ్రై ఫ్రూట్ కజ్జి కాయలు రెసిపీ గురించి

పిల్లలకు పెట్టవలసిన సంప్రదాయ బలవర్ధకమైన పదార్థం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • భారతీయ
  • వేయించేవి
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. పేని రవ్వ - పావుకేజీ
  2. కాజు - 100 గ్రామ్స్
  3. బాదం - 50 గ్రామ్స్
  4. పిస్తా - 50 గ్రామ్స్
  5. ఎండు ద్రాక్ష - 50 గ్రామ్స్
  6. తాటి బెల్లం - 250 గ్రామ్స్
  7. ఇలాచీ పొడి - పావు స్పూన్
  8. నూనె- డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. పెనీరవ్వలో లో కొంచెం నూనె, తగినన్ని నీళ్లు పోసి పిండి గట్టిగా కలుపుకోవాలి.
  2. కాజు,బాదం,పిస్తా లను నూనె లేకుండా వేయించి పెట్టుకోవాలి.
  3. ఒక మిక్సీ జార్ లో వేయించిన కాజు, బాదం, పిస్తా , ఎండు ద్రాక్ష, తాటి బెల్లం ,ఇలాచీ పొడి వేసి మిక్సీ పట్టి, పొడి సిద్ధం చేసుకోవాలి.
  4. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పేని రవ్వని చిన్న ఉండ తీసుకొని పూరి లా వత్తుకోవాలి.
  5. ఈ పూరి ని కజ్జికాయల ప్రెస్ లో పెట్టి ముందు రెడీ చేసుకున్న పొడి ని మధ్యలో ఉంచి ప్రెస్ చేసి పెట్టుకోవాలి
  6. ఇప్పుడు డీప్ ఫ్రై కి నూనె పెట్టి కాగిన తర్వాత కజ్జికాయను వేసి వేయించుకుంటే టేస్టీ టేస్టీ డ్రై ఫ్రూట్ కజ్జి కాయలు రెడీ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర