హోమ్ / వంటకాలు / ఫ్రెంచ్ ఫ్రైస్

Photo of French fries by Sudha Sai at BetterButter
859
4
0.0(0)
0

ఫ్రెంచ్ ఫ్రైస్

Dec-11-2018
Sudha Sai
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీ గురించి

బంగాళా దుంప చిప్స్ ఇవి పిల్లలకి చాలా ఇష్టం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 2

  1. ఆలూ పెద్దవి 3
  2. ఆయిల్ డీప్ ఫ్రై కోసం
  3. ఉప్పు
  4. కారం

సూచనలు

  1. 1.ఆలు ని సన్నగా పొడవుగా కోసుకుని హాట్ వాటర్ లో కాసేపు ఉంచాలి.
  2. 2.నూనె ని డీప్ కి రెడి చెయ్యాలి.
  3. 3.ఆలూ ని వాటర్ నుండి తీసి ఒక క్లోత్ పైన ఆరబెట్టి వాటిని డీప్ ఫ్రై చెయ్యాలి.
  4. 4.వాటిని కప్ లోకి తీసి ఉప్పు కారం వాటిపైన చల్లి తింటే సరి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర