హోమ్ / వంటకాలు / పన్నీర్ చీజ్ టాకో మెక్సికెన్( ఇండియన్ స్టైల్)

Photo of Paneer cheese taco mexican (indian style) by Krishnakumari Marupudi at BetterButter
612
2
0.0(0)
0

పన్నీర్ చీజ్ టాకో మెక్సికెన్( ఇండియన్ స్టైల్)

Dec-11-2018
Krishnakumari Marupudi
35 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • మెక్సికన్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా 1 కప్
  2. గోధుమ పిండి 2 కప్స్
  3. పన్నీర్ ముక్కలు 1 కప్
  4. చీజ్ 1 కప్
  5. ఎండు మిర్చి 4
  6. వెల్లుల్లిరెబ్బలు 5
  7. జీరా 1 స్పూన్
  8. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా గోధుమ పిండి మైదా పిండి ఉప్పు నూనె వేసి కలిపి, నీళ్ల తో కలిపి ముద్దలా చేసుకోవాలి
  2. ముందుగా వేడి నీళ్ళల్లో ననపెట్టికున్న ఎండు మిర్చి వెల్లుల్లిరెబ్బలు జీరా ఉప్పు వేసి మిక్సీ వేసి
  3. ఇలా రుబ్బుకోవలి
  4. కొత్తిమీర వేసి మళ్ళీ మిక్సీ వేసి
  5. గిన్నె లోకి తీసుకుని మైయోనిస్ వేసి బాగా కలిపి
  6. బాగా మిక్స్ చేసుకుని
  7. పాన్ లో నూనె వేసి వేడి ఎక్కాక పన్నీర్ వేసి బాగా ఎర్రగా వచ్చేలా కాల్చుకోవాలి
  8. ననపెట్టుకున్న పిండి ని చపాతీ ల చేసి లైట్ గా కాల్చి
  9. దాని మీద ముందుగా చేసుకున్న క్రీమ్ రాసి పన్నీర్ పెట్టి
  10. చీజ్ వేసి మడిచి మళ్ళీ ఎర్రగా కాల్చుకుని
  11. అటు ఇటు ఎర్రగా కాల్చి ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర