హోమ్ / వంటకాలు / గోధుమపిండి కారం కాజాలు

Photo of Wheat flour savory biscuits by Suma Latha at BetterButter
602
2
0.0(0)
1

గోధుమపిండి కారం కాజాలు

Dec-11-2018
Suma Latha
48 నిమిషాలు
వండినది?
38 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమపిండి కారం కాజాలు రెసిపీ గురించి

కారం కాజాలు గోధుమపిండి ,చాలా రుచిగా కారం గా వుంటాయి !

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 4

  1. కారం కాజాలకు కావాల్సిన పదార్ధాలు
  2. గోధుమపిండి - 1 కప్
  3. నూనె - 2 స్పూన్లు(వేడి చేసి పోయాలి)
  4. కారం -2 స్పూన్లు
  5. ఉప్పు - తగినంత
  6. వంటసోడా - చిటికెడు(ఛాయిస్)
  7. నూనె - డీప్ ఫ్రై కి తగినంత
  8. నీళ్ళు - పిండి కలుపుకోవటానికి

సూచనలు

  1. కారం కాజాలు తయారు చేసే విధానము
  2. ఒక బౌల్ లో గోధుమపిండి తీసుకొని దాంట్లో కారం ఉప్పువేసి కలి 2స్పూన్ల నూనె కాచినది పోసి చిటికెడు వంటసోడా వేసి...నీళ్ళు పోసి కలపాలి
  3. దాన్ని చపాతి పిండిలా కలిపి...చిన్న గుండ్రటి వుండాలి చేసి చపాతీలా వతుకోవలి
  4. వాటిని చాకుతో డైమండ్ ఆకారంలో కోసుకోవాలి
  5. అలా కోసుకున్నవి ఒక ప్లేట్ పెట్టుకోవాలి ఇప్పుడు స్టౌ వెలిగించి ఓ పాన్ పెట్టుకోండి
  6. దాంట్లో డీప్ ఫ్రై కి తగినంత పోసి వేడి అయినాక దాంట్లో ..ఒకదాని తరువాత ఇంకోటి వేసి ఫ్రీ చేసుకోవటమే
  7. నూనె లేకుండా ఒక ప్లేటులోకి తీసుకోవడమే
  8. అంతే కారం కాజాలు రెడీ !

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర