హోమ్ / వంటకాలు / మసాలా పీనట్

Photo of Masala peanut by Swetha Vijayagiri at BetterButter
611
2
0.0(0)
0

మసాలా పీనట్

Dec-11-2018
Swetha Vijayagiri
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాలా పీనట్ రెసిపీ గురించి

వేరుశనగలు ఇలా ఫ్రై చేసి తింటే చాల బాగుంటాయి ఇందులో శనగపిండి మసాల వేసి చేసాను సాయంత్రం టీ టైం లో తినడానికి బాగుంటాయి చాల తేలికగా తక్కువ సమయంలో చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. వేరుశనగలు: 1 కప్
  2. శనగపిండి: 3 టేబుల్ స్పూన్స్
  3. బియ్యం పిండి: 2 స్పూన్స్
  4. కార్న్ ఫ్లోర్: 1 స్పూన్
  5. కారం: 1 స్పూన్
  6. ఉప్పు: 1/2 స్పూన్
  7. దనియపొడి: 1/4 స్పూన్
  8. చాట్ మసాలా: 1/2 స్పూన్
  9. అల్లం వెల్లుల్లి పేస్ట్: 1/4 స్పూన్
  10. గరం మసాలా: చిటికెడు
  11. ఆయిల్: 1/2 కప్

సూచనలు

  1. ఒక బౌల్ లో శనగపిండి, బియ్యంపిండి,కార్న్ ఫ్లోర్,ఉప్పు,కారం,దనియా పొడి,చాట్ మసాలా,గరం మసాలా, అల్లంవెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గోరువెచ్చని ఆయిల్ వేసి అన్ని మిక్స్ చేసి వేరుశనగలు వేసి కొద్దిగా నీళ్లు పోస్తూ గట్టిగా కలుపుకోవాలి
  2. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసి వేరుశనగలు వేసి వేయించుకోవాలి
  3. చాట్ మసాలా చల్లుకుని హాట్ టీ తో తింటే చాలా బాగుంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర