హోమ్ / వంటకాలు / గోబీ చిల్లి మంచురియన్

Photo of Gobi chilli manchurian by Sudha Sai at BetterButter
597
1
0.0(0)
0

గోబీ చిల్లి మంచురియన్

Dec-11-2018
Sudha Sai
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోబీ చిల్లి మంచురియన్ రెసిపీ గురించి

ఇది ఒక డీప్ ఫ్రై ఐటమ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా 6 స్పూన్స్
  2. కార్న్ ఫ్లోర్ 4 స్పూన్స్
  3. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  4. ఉప్పు
  5. కారం
  6. గరం మసాలా 1 స్పూన్
  7. ఉల్లిపాయ 2
  8. క్యాప్సికమ్ 1 పెద్దది
  9. వెల్లుల్లి 1
  10. టొమాటో సాస్
  11. చిల్లి సాస్
  12. సొయా సాస్
  13. కరివేపాకు 1 రెమ్మ

సూచనలు

  1. గోబీ ని హాట్ వాటర్ లో వేసి 10 నిమిషాలు ఉంచాలి.
  2. హాట్ వాటర్ నుండి తీసి ఒక వౌల్ లో వేసి అందులో మైదా ,కార్న్ ఫ్లోర్,అల్లంవెల్లుల్లి పేస్ట్,ఉప్పు, కారం, గరం మసాలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి.
  3. ఇంకొక పాన్ లో కొంచెం ఆయిల్ వేసి చిన్న చిన్న ఉల్లి ముక్కలు చిన్న చిన్న వెల్లుల్లి వేసి కొంచెం ఫ్రై ఐయ్యాక క్యాప్సికమ్ ముక్కలు వేసి ,వేయించిన గోబీలు వేసి ఒకసారి కలిపి చెప్పిన సాస్ లు వేసి1 స్పూన్ కార్న్ ఫ్లోర్ లో వాటర్ పోసి దానిని ఒకసారి కలిపి లాస్ట్ లో కరివేపాకు వేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర