హోమ్ / వంటకాలు / బేబీ క్యాప్సికమ్ బజ్జి

Photo of Baby Capsicum Bajji by Sudha Badam at BetterButter
674
2
0.0(0)
1

బేబీ క్యాప్సికమ్ బజ్జి

Dec-11-2018
Sudha Badam
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బేబీ క్యాప్సికమ్ బజ్జి రెసిపీ గురించి

ఈవెనింగ్ స్నాక్ ఐటమ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. బేబీ క్యాప్సికమ్ 15
  2. సెనగపిండి 1 కప్పు
  3. వాము 3 స్పూన్లు
  4. ఉప్పు తగినంత
  5. కారం 1 స్పూను
  6. పసుపు చిటికెడు
  7. బియ్యం పిండి 1/4 కప్పు
  8. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. బేబీ క్యాప్సికమ్ ని కడిగి ఆరబెట్టుకోవాలి.
  2. మధ్యలోకి ఘాటు పెట్టి, వాము ఉప్పు కలిపిన మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా కూరుకోవాలి.
  3. ఒక గిన్నీలోకి సెనగపిండి, బియ్యంపిండి, ఉప్పు, కారం, వాము, కొద్దిగా తినే సోడా, పసుపు వేసుకోవాలి.
  4. అన్ని బాగా కలిసేటట్టు నీళ్లతో బజ్జిల పిండిలా కలుపుకోవాలి.
  5. వాము పెట్టిన క్యాప్సికమ్ లను ఒకొక్కటిగా పిండిలో ముంచి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర