హోమ్ / వంటకాలు / ఆలూ చోలే విత్ పూరి

Photo of Aloo chole with poori by Vasuki Pasupuleti at BetterButter
1111
7
0.0(0)
0

ఆలూ చోలే విత్ పూరి

Dec-11-2018
Vasuki Pasupuleti
180 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ చోలే విత్ పూరి రెసిపీ గురించి

ఆలూ ఉడకపెట్టి చోలే నాన పెట్టుకోవాలి తరువాత కురకి రెడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • పంజాబీ
  • వేయించేవి
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. ఆలూ అరకేజీ
  2. 4 టమాటాలు
  3. 4 ఉల్లిపాయలు
  4. చోలే పావుకేజీ
  5. అల్లంవెల్లులి పేస్ట్ 2 స్పూన్స్
  6. కారం ఒక స్పూన్
  7. పసుపు అర స్పూన్
  8. ధనియాలపొడి ఒక స్పూన్
  9. గరం మసాలా ఒక స్పూన్
  10. కరివేపాకు కొత్తిమీర 4 రెమ్మలు
  11. ఉప్పు సరిపడే
  12. టమాటా జ్యూస్ ఒక కప్
  13. నూనె బాగా వేపటానికి 5 పెద్ద స్పూన్స్
  14. పూరికి అరకేజీ గోధుమపిండి కలిపి నాన పెట్టాలి
  15. డీప్ ఫ్రైకి సరిపడే నూనె రెడి చేసుకోవాలి

సూచనలు

  1. కావలసిన పదార్ధాలు అరకేజీ ఆలూ చోలే పావుకేజీ పసుపు ఉప్పు కారం గరం మసాలా 4 ఉల్లిపాయలు రెడి చేసుకోవాలి
  2. తరువాత ఉదకపెట్టిన చోలే టమాటా జ్యూస్ అల్లంవెల్లులిపేస్ట్ మరల 2 ఉల్లిపాయలు 2 టమాటాలు కోసి రెడి చేసుకోవాలి ప్లస్ ఉడకపెట్టిన చోలే
  3. తరువాత గిన్నెలో పొపు పెట్టి అందులో ఉల్లిపాయలు వేసి దోరగా వేపి అల్లంవెల్లులి పేస్ట్ టమాటా జ్యూస్ బాగా కలపాలి వేపాలి
  4. తరువాత అందులో ఉడకపెట్టిన చోలే వేసి బాగా కలపాలి వేగానివ్వాలి
  5. తరువాత అందులో పసుపు కారం గరం మసాలా ధనియాలపొడి ఉప్పు వేసి బాగా కలపాలి
  6. ఇలాగ కలపాలి
  7. అందులో కొంచెంసేపు వేపి ఆలూ వేసి వేగానివ్వాలి
  8. బాగా గుజ్జుగా వచ్చేవరకు వేపాలి
  9. గ్రేవీ దగ్గిరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి
  10. రెడి ఆలూచోలే
  11. డీప్ ఫ్రై చేసిన పూరి రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర