పీతల ఫ్రై | Crabs fry Recipe in Telugu

ద్వారా Krishnakumari Marupudi  |  11th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Crabs fry by Krishnakumari Marupudi at BetterButter
పీతల ఫ్రైby Krishnakumari Marupudi
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

2

0

పీతల ఫ్రై వంటకం

పీతల ఫ్రై తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Crabs fry Recipe in Telugu )

 • పీతలు 5
 • అల్లంవెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్
 • ఉల్లిపాయలు 3 మీడియం సైజ్
 • పచ్చిమిర్చి 4
 • టమాటో 5
 • కోబ్బరి ముక్కలు అర్ర కప్
 • ఉప్పు కారం తగినంత
 • పసుపు చిటికెడు
 • పొదిన అర్ర కట్ట
 • కొత్తిమీర ఒక కట్ట
 • గరం మసాలా 2 స్పూన్స్
 • వెల్లుల్లిరెబ్బలు 5

పీతల ఫ్రై | How to make Crabs fry Recipe in Telugu

 1. ముందుగా పీతలను శుభ్రంగా కడిగి ఉప్పు కారం వేసి ననపెట్టుకోవాలి
 2. మిక్సీ లో ఉల్లిముక్కలు, వెల్లుల్లిరెబ్బలు కొబ్బరి టమాటో వేసి మెత్తగా రుబ్బుకోవలి
 3. ఇలా రుబ్బుకోవాలి
 4. స్టవ్ మీద బాండీ పెట్టి నూనె వేసి వేడి ఎక్కక పీతలు కొంచెం పసుపు వేసి పచ్చి వాసన పోయేలా వేగనివ్వాలి
 5. వేగాక రుబ్బుకున్న మిశ్రమాన్ని వేసి అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి మూత పెట్టి వేగనివ్వాలి
 6. కొంచెం నీళ్లు పోసి మూత పెట్టి మగ్గనివ్వాలి
 7. కొంచెం దగ్గర కు వచ్చాక గరం మసాలా పొడి వేసి కలపాలి
 8. పొదిన వేసి బాగాకలపాలి
 9. కొత్తిమీర వేసి మరి కాసేపు వేగనివ్వాలి
 10. ఇలా బాగా దగ్గరా పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి
 11. ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి

నా చిట్కా:

పీతలు లో గుడ్ కాల్స్ ఉంటాయి, గుండె కి చాలా మంచిది

Reviews for Crabs fry Recipe in Telugu (0)