హోమ్ / వంటకాలు / ఆలూ కుర్మా

Photo of Aloo kurma by Sree Sadhu at BetterButter
197
4
0.0(0)
1

ఆలూ కుర్మా

Dec-12-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ కుర్మా రెసిపీ గురించి

ఇది ఎంతో రుచిగా ఉంటుంది రోటి ,పూరి కి మంచి కాంబినేషన్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. 3 బంగాళదుంపలు
  2. నూనె 6 చెంచాలు
  3. 1 1/4 కప్ తరిగిన ఉల్లిపాయ
  4. 3/4 కప్ తరిగిన టమాటో
  5. 1 1/2 చెంచా అల్లం వెల్లులి పేస్ట్
  6. 1 పర్చిమిర్చి
  7. ఉప్పు తగినంత
  8. 1/8 చెంచా పసుపు
  9. 3/4 చెంచా కారం
  10. 1 చెంచా గరం మసాలా
  11. 3 చెంచాలు తరిగిన కొబ్బరి
  12. 8 కాజు
  13. 1/2 చెంచా జీలకర్ర
  14. 2 ఇలాచీ
  15. 4 లవంగాలు
  16. 1 బిరియాని పువ్వు
  17. పెరుగు 1/2 కప్
  18. 2 చెంచాలు తరిగిన కొత్తిమీర

సూచనలు

  1. ముందుగా ఒక పాన్ పెట్టి అందులో నూనె వేసి స్పైసెస్ వేసి వేయించాలి
  2. అందులో ఉల్లిపాయ వేసి ఎర్ర వేయించాలి
  3. అందులో అల్లం వెల్లులి పేస్ట్, పచ్చిమిర్చి వేసి వేయించాలి
  4. అందులో తరిగిన టమాటో ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకోవాలి
  5. అందులో తరిగిన కొత్తిమీర వేసి బాగా కలిపి ఫ్రై చేయాలి
  6. అందులో గరం మసాలా, ఉప్పు ,కారం వేసుకోవాలి
  7. ఇప్పుడు అందులో కొబ్బరి కాజు, పేస్ట్ చేసుకుని పెరుగు లో వేసి బాగా కలుపుకోవలి
  8. ఇప్పుడు దానిని అందులో వేసి వేయించాలి
  9. అందులో డీప్ ఫ్రై చేసిన ఆలూ వేసి బాగా వేయించుకోవాలి
  10. అందులోనుంచి నూనె తేలే వరకు ఉంచాలి
  11. చివరినా కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర