హోమ్ / వంటకాలు / ఇడ్లీ మంచూరియా

Photo of Idly Manchuria by Pravallika Srinivas at BetterButter
558
3
0.0(0)
0

ఇడ్లీ మంచూరియా

Dec-12-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఇడ్లీ మంచూరియా రెసిపీ గురించి

సాధారణంగా మంచురియాలు కాలీఫ్లవర్,కూరగాయలు అన్ని ఉడికించి కోఫ్తాలు గా చేసి మంచురియా చేస్తుంటాం.ఇడ్లీ మిగిలినప్పుడు ఎక్కువ సిరియాలి చేస్తాం.ఈసారి ఇలా మంచురియా ట్ర్య్ చేయండి.పిల్లలు చక్కగా తినేస్తారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • కలయిక
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • వేయించేవి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. ఇడ్లీలు (ఇడ్లీరవ్వతో చేసినవి చల్లారినవి) -4
  2. క్యారెట్ - 1
  3. క్యాప్సికమ్ - చిన్నది ఒకటి
  4. ఉల్లిపాయ - 1 పొడవుగా తరిగినది
  5. టమాటో సాస్- 2 స్పూన్స్
  6. చిల్లి సౌస్ - 1 స్పూన్
  7. వినేగార్ - 1/4 స్పూన్
  8. కార్న్ ఫ్లోర్ - 1 స్పూన్
  9. ఉలిగింజలు - 1 స్పూను
  10. ఆలివ్ నూనె - 2 స్పూన్లు( కూరలు అగ్గించడానికి)
  11. నూనె - డీప్ఫ్రై కి తగినంత
  12. ఉప్పు - తగినంత
  13. పుదీనా/ కొత్తిమీర గార్నిష్ కోసం

సూచనలు

  1. ముందుగా ఇడ్లీలను సమానంగా క్యూబ్స్ లాగా తరిగిపెట్టుకోవాలి.
  2. తరిగిన వాటిని ఒక కడాయిలో నూనె మీడియం హీట్ లో కాచి కట్ చేసిన ఇడ్లీ ముక్కలు వేసుకోవాలి.
  3. వీటిని బాగా వేయించి గోల్డెన్ కలర్ రాగానే ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
  4. ఇప్పుడు కడాయి పెట్టి ఆలివ్ నూనె వేసి కాగాక ఉలిగింజలు వేసి చిటపటలాడాకా తరిగిన కూరగాయలను వేసి వేగాక సాస్ అన్నినింటిని వేసుకోవాలి.కొంచెం నీటితో కన్ఫలౌర్ కలిపి వేసి కాస్త దగ్గరపడనివ్వాలి.
  5. సాసెస్ అన్ని దగ్గర పడ్డాక ముందుగా వేయించిన ఇడ్లీ ముక్కలు వేసి కలుపుకోవాలి.
  6. ఇడ్లీ ముక్కలు అన్ని బాగా పెట్టాక సెర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి.పైనుండి మనకు నచ్చిన వాటితో గార్నిష్ చేసుకోవచ్చు.నేను పుదీనా తరుగుతో గార్నిష్ చేసాను.
  7. అంతే వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే.ఇడ్లీ మంచురియా రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర