BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / చల్ల చక్రాలు

Photo of Buttermilk chakli by Prathyusha Mallikarjun at BetterButter
2
1
0(0)
0

చల్ల చక్రాలు

Dec-12-2018
Prathyusha Mallikarjun
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చల్ల చక్రాలు రెసిపీ గురించి

ఈ వంట ని పెరుగు తో చేస్తారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 10

  1. పెరుగు 2 కప్పులు
  2. బియ్యపిండి 5 కప్పులు
  3. ఉప్పు తగినంత
  4. కారం సరిపడా
  5. నువ్వులు 1/4కప్పు
  6. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ఒక బేసిన్ లో పెరుగు,బియ్యపిండి, ఉప్పు,కారం,నువ్వులు, కొద్దిగా కాచిన నూనె వేసి పిండిని తయారుచేసుకోవాలి
  2. వాటిని ముద్దలా చేసుకొని చక్రాల గిద్దలో పెట్టుకోవాలి.
  3. ఆయిల్ వేడెకాక నూనె లో చక్రాలను వతుకోవాలి.
  4. అవి ఎర్రగా వేగాక ప్లేట్ లో తీసుకుంటే చల్ల చక్రాలు రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర