దొండకాయ ఫ్రై | Tindora fry Recipe in Telugu

ద్వారా Prathyusha Mallikarjun  |  12th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Tindora fry  by Prathyusha Mallikarjun at BetterButter
దొండకాయ ఫ్రైby Prathyusha Mallikarjun
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

దొండకాయ ఫ్రై వంటకం

దొండకాయ ఫ్రై తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tindora fry Recipe in Telugu )

  • దొండకాయలు 1/4 కెజి
  • ఉప్పు 1/2 స్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు 4
  • కారం 1 1/2 స్పూన్
  • ఆయిల్ 4 స్పూన్ల్

దొండకాయ ఫ్రై | How to make Tindora fry Recipe in Telugu

  1. దొండకాయలను శుభ్రంగా కడిగి గుండ్రంగా సన్నగా తరగాలి.
  2. ఒక బాండీలో 4 స్పూన్లు నూనె వేయాలి.
  3. నునే కాగాక తరిగిన దొండకాయ ముక్కలను వేసి అందులో చిటికెడు ఉప్పు వేసి వేయించాలి.
  4. ఒక మిక్సీ జార్ లో ఉప్పు,కారం,వెల్లులి రెబ్బలు వేసి మిక్సీ పట్టి వెల్లులి కారం తయారు చేసుకోవాలి.
  5. దొండకాయ ముక్కలు వేగాక వాటి మీద వెల్లులి కారం చలితే దొండకాయ ఫ్రై రెడి

Reviews for Tindora fry Recipe in Telugu (0)