హోమ్ / వంటకాలు / స్వీట్ ప్లవర్స్

Photo of Sweet flowers by Kavitha Perumareddy at BetterButter
397
4
0.0(0)
0

స్వీట్ ప్లవర్స్

Dec-12-2018
Kavitha Perumareddy
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్వీట్ ప్లవర్స్ రెసిపీ గురించి

ఇలా చేస్తే ఆకర్షణీయంగా ఉండి పిల్లలు ఇష్టపడి తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. గోధుమపిండి 250 గ్రామ్స్
  2. చెక్కర పొడి 150 గ్రామ్స్
  3. నెయ్యి 50 గ్రామ్స్
  4. నూనె డీప్ ప్రైకు సరిపడా
  5. ఉప్పు చిటికెడు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండి, చెక్కర,నెయ్యి ,చిటికెడు ఉప్పువేసి అంత బాగాకలిపి తరువాత తగినన్ని నీళ్లుపోసి చెప్పాతి పిండిలా కలుపుకోవాలి. అరగంట నానబెట్టుకోవాలి.
  2. తరువాత చిన్న నిమ్మకాయ సైజు ముద్దలు చేసుకోవాలి. పూరిలా వత్తుకోవాలి.
  3. దీనిని 8 భాగాలుగా కట్ చేసుకోవాలి.
  4. సగానికి మడవాలి.
  5. మళ్ళీ సగానికి మడవాలి
  6. మళ్ళీ మడవాలి .
  7. తరువాత కింద చూపిన విధంగా అన్ని ముక్కలు కలిపి అతుక్కునేల ప్రెస్ చేయాలి.
  8. తరువాత డీప్ ప్రై చేసుకోవాలి.
  9. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర