హోమ్ / వంటకాలు / స్వీట్ ఫ్లవర్స్

Photo of Sweet Flowers by Gadige Maheswari  at BetterButter
436
4
0.0(0)
0

స్వీట్ ఫ్లవర్స్

Dec-12-2018
Gadige Maheswari
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్వీట్ ఫ్లవర్స్ రెసిపీ గురించి

తీపి వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. గోధుమ పిండి - 1/4 కెజి
  2. పాలు - 1 కప్
  3. ఎగ్ వైట్ - 1
  4. చక్కెర - 1 కప్
  5. నూనె వేయించడానికి సరిపడా
  6. ఉప్పు చిటికెడు
  7. ఎండు కొబ్బరి పొడి - 2 స్పూన్

సూచనలు

  1. గోధుమ పిండి లో ఎగ్ వైట్ బటర్ వేసి బాగా కలపాలి.
  2. ఇలా కలుపుకున్న మిశ్రమంలో కొద్ది కొద్దిగా పాలు పోసి చపాతీ పిండిలా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
  3. నూనె వేయించడానికి రెడీ చేసుకోవాలి.
  4. పిండి ని కొంచెం కొంచెం గా తీసుకుని చపాతీలా మందంగా వత్తుకోవాలి.
  5. ఇలా చేసుకున్న చపాతీని గుండ్రంగా కట్ చేసుకోవాలి.
  6. ఇలా చేసుకున్న వాటిని చాకుతో పోటొలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి
  7. ఆ తర్వాత వాటిపైన ఫోర్క్ తో ఘాట్లు పెట్టుకోవాలి.
  8. వాటి కొనలను చేతి వేళ్ళు తో ప్రెస్ చేయాలి.
  9. ఆ తర్వాత అన్నింటిని ఫ్లవర్స్ రెడి చేసుకోవాలి.
  10. ఇలా చేసుకున్న వాటిని నూనె లో వేయించాలి.
  11. చక్కెర ను ఒక పాత్రలో నీరు పోసి పాకం పట్టాలి.
  12. రెడీ చేసుకోన్న ఫ్లవర్స్ ను పాకం లో వేసి పది నిమిషాలు వుంచాలి.
  13. ఆ తర్వాత పాకం లో నుండి తీసి ఒక ప్లేట్ లో తీసుకొని కొబ్బరి పొడి వేసి సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర