హోమ్ / వంటకాలు / చిట్టి రసమలై

Photo of Small Rasamalai by Gadige Maheswari  at BetterButter
525
1
0.0(0)
0

చిట్టి రసమలై

Dec-12-2018
Gadige Maheswari
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిట్టి రసమలై రెసిపీ గురించి

విరిగిన పాలతో చేసిన వంటకం

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • పండుగలాగా
  • భారతీయ
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పాలు - 1/2 లీటర్
  2. చక్కెర - 1 కప్
  3. నిమ్మరసం - 1 స్పూన్
  4. మైదా పిండి - 2 స్పూన్

సూచనలు

  1. స్టౌ మీద ఒక పాత్ర వుంచి పాలు పోసి మరిగించాలి.
  2. పాలు మరిగిన తరువాత నిమ్మరసం కలిపితె పాల విరిగి పోతాయి.
  3. ఒక క్లాత్ లో పాలు పోసి నీరు ను మీగడను వేరు చేయాలి.
  4. పాలు మీగడ ను తీసుకుని అందులో కొంచెం మైదా పిండి వేసి బాగా కలపాలి.
  5. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని గుండ్రంగా చేసుకోవాలి.
  6. చెక్కెర పాకం పట్టి మరుగుతూ వున్నప్పుడు అందులో ఉండలను వేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించాలి.
  7. ఇలా చేసుకున్న వాటిని ఒక బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర