హోమ్ / వంటకాలు / ఫాలఫెల్ మినీ వడ

Photo of Faalafel mini vada by Pasumarthi Poojitha at BetterButter
327
8
0.0(0)
0

ఫాలఫెల్ మినీ వడ

Dec-12-2018
Pasumarthi Poojitha
480 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫాలఫెల్ మినీ వడ రెసిపీ గురించి

టాస్ట్య్ ను హెల్త్య్ రెసిపీ....

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. తెల్ల శనగలు 1 కప్
  2. ఉల్లిపాయ 1 చొప్పుడ్
  3. కారం 1 టేబుల్ స్పూన్
  4. సాల్ట్ సరిపడా
  5. దానియా పొడి 1 టేబుల్ స్పూన్
  6. జీరా పౌడర్ 1 టేబుల్ స్పూన్
  7. వెల్లులి రెండు రెబ్బలు
  8. మైదా 4 టేబుల్ స్పూన్స్
  9. సోడా ఉప్పు చిటికెడు
  10. ఆయిల్ డీ ఫ్రై కి సరిపడా
  11. కొత్తిమీర కొద్దిగా
  12. నిమ్మకాయ 1

సూచనలు

  1. ముందుగా తెల్ల శనగలు ని 8 గంటలు పాటు నానబెట్టాలి.
  2. ఇప్పుడు సుబ్రన్గా కడిగి వాటిని ఒక మిక్సీ జార్ లో వేసుకొని ,ఉల్లిపాయలు ముక్కలు,సాల్ట్,కారం,దానియా పొడి ,జీరా పొడి,మైదా,కొత్తిమీర,వెల్లులి,నిమ్మరసం అన్ని వేసుకోవాలి.
  3. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెత్తగా పాస్ట్ చేసుకోవాలి వాటర్ పోయాకుడదు .
  4. తర్వాత ఒక గిన్నె లో కి తీసుకొని సోడా ఉప్పు వేసుకొని ముద్ద ల కలుపుకోవాలి.
  5. చిన్న చిన్న సైజ్ లో వడ ల చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  6. స్టవ్ వెలిగించి కడై పెట్టి ఆయిల్ వేసి వడ ల చేసి పెట్టుకుని ఉన్న వాటిని నూనె లో వేసుకోవాలి చిన్న మంటలో వీఎంచుకోవాలి లేదంటే లోపల ఉదాకాకుండా పచ్చిగా ఉంటాయి.గోల్డెన్ కలర్ లో కి వచ్చే వరకు వెయిస్తే చాలు.
  7. వేడి వేడి ఫాలఫెల్ రెడి. నువ్వులు మరియు తెల్లసనగలు కలిపి చేసాను వీటిలోకి నచుకోవడానికి చాలా బాగుంది .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర