హోమ్ / వంటకాలు / బాదుషా

Photo of Baadusha by రమ్య వూటుకూరి at BetterButter
749
2
0.0(0)
1

బాదుషా

Dec-12-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బాదుషా రెసిపీ గురించి

సోఫ్టీగా ఉండే టేస్టీ స్వీట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 6

  1. మైదా 1/4 కేజీ
  2. ఉప్పు చిటికెడు
  3. డాల్డా 50 గ్రామ్స్
  4. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా
  5. పంచదార 500 గ్రామ్స్
  6. కుంకుమపువ్వు చిటికెడు
  7. పటిక 1/4 స్పూన్
  8. వంటసోడా చిటికెడు
  9. బేకింగ్ పౌడర్ 1/2 స్పూన్
  10. డ్రై ఫ్రూయిట్స్ గార్నిషింగ్ కి

సూచనలు

  1. మైదా జల్లించుకొని ఉప్పు వంటసోడా బేకింగ్ పొడి వేసుకోవాలి
  2. డాల్డా బాగా వేడి చేసి పిండిలో కలుపుకోవాలి
  3. తర్వాత నీళ్లు పోసుకొని ముద్ద చేసుకోవాలి
  4. తడిబట్ట కప్పి 15 మినిట్స్ పక్కన పెట్టాలి
  5. పంచదార లో 1 కప్ వాటర్ పోసి లేత పాకం పట్టుకోవాలి
  6. పాకంలో పటిక కుంకుమపువ్వు వేసుకోవాలి
  7. డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టి బాగా మరిగించాలి
  8. పిండిని చిన్న చిన్న బాదుషాలు చేసుకొని ఆయిల్ లో వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  9. బాదుషాలు అన్ని కొంచం వేగి పైకి తెలుతాయి
  10. తర్వాత స్టీవ్ ఆన్ చేసి ఎర్రగా వేయించుకోవాలి
  11. వేగిన వాటిని పాకం లో వేసి తీసి డ్రై ఫ్రూట్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర