హోమ్ / వంటకాలు / చిట్టి కాజాలు

Photo of  kaajalu  by రమ్య వూటుకూరి at BetterButter
774
2
0.0(0)
0

చిట్టి కాజాలు

Dec-12-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిట్టి కాజాలు రెసిపీ గురించి

రుచి కరమైన స్వీట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా 2 కప్స్
  2. ఆయిల్ 1/4 కప్
  3. పంచదార 2 కప్స్
  4. యాలకులు 2
  5. నిమ్మరసం 1 స్పూన్

సూచనలు

  1. మైదా లో 1/4 కప్ ఆయిల్ వేసి బాగా కలపాలి
  2. తర్వాత నీళ్లు పోసుకొని ముద్ద చేసుకోవాలి
  3. తర్వాత సన్నగా చపాతీ వత్తుకోవాలి
  4. ఒక వైపు ఆయిల్ రాసి పిండి జల్లాలి
  5. రౌండగా చుట్టుకోవాలి
  6. రౌండ్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి
  7. ఈ ముక్కలను కొంచం వత్తి వేడి నూనెలో వేడి ఫ్రై చేసుకోవాలి
  8. పంచదార లో కొంచం వాటర్ పోసి లేత పాకం పట్టాలి
  9. నిమ్మరసం కలిపి పాకం దించుకోవాలి
  10. వేగిన కాజాలు పాకంలో వేడి 30 సెకండ్స్ఉంచి తీసేయాలి
  11. వేడి వేడి చిట్టి కాజాలు రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర