హోమ్ / వంటకాలు / Rice jaggery fritters

Photo of Rice jaggery fritters by Ravikumari Ardhani at BetterButter
375
4
0.0(1)
0

Rice jaggery fritters

Dec-12-2018
Ravikumari Ardhani
720 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 10

  1. నానపెట్టిన బియ్యం 1కేజీ
  2. బెల్లం 3/4కేజీ
  3. నూనె 1కేజీ

సూచనలు

  1. నానబెట్టి బియ్యం, పిండి గా మర పట్టాలి
  2. ఒక గిన్నెలో బెల్లం వేసి కొద్దిగా నీళ్ళు పోసి పాకం పట్టాలి.
  3. ఆ పాకం లో పిండి కొంచెం కొంచెం గా వేసి కలపాలి.
  4. పిండి లో నీళ్లు వేసి గరటి లో నుంచి జారేలా కలుపుకోవాలి
  5. స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె వేసి బాగా కాగిన తరవాత గరిట తో పిండి తీసి జారుగా వేయాలి
  6. బంగారం రంగు వచ్చే వరకు రెండు వైపులా వేయించాలి.
  7. ఎంతో రుచికరమైన పొంగడాలు రెడీ

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Ramyagowri Danduprolu
Dec-15-2018
Ramyagowri Danduprolu   Dec-15-2018

చూడటానికి చాలా యుమ్మ్య్ గా ఉన్నాయి...

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర