హోమ్ / వంటకాలు / తీపి అప్పాలు

Photo of Sweet appalu by ప్రశాంతి మారం at BetterButter
834
6
0.0(0)
0

తీపి అప్పాలు

Dec-12-2018
ప్రశాంతి మారం
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తీపి అప్పాలు రెసిపీ గురించి

Sweet recipe

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • వేయించేవి
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా - 1 కప్
  2. నెయ్యి - పావు కప్
  3. చక్కెర - 1 కప్
  4. ఇలాచీ పొడి - 2 చిటికెలు
  5. పెరుగు - పావు కప్
  6. నూనె - డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ఒక బౌల్ లో మైదా, పెరుగు, చక్కెర, ఇలాచీ పొడి వేసి కలిపి నీళ్లు పోసి చపాతీ పిండి లా కలుపుకోవాలి.
  2. ఈ పిండిని 15 నిమిషాలు నాననివ్వాలి.
  3. ఇప్పుడు పిండిని చపాతీలు గా వత్తుకొని రౌండు గా కట్ చేసుకోవాలి.
  4. వీటిని కాగుతున్న నూనెలో వేసి బంగారు రంగు వచ్చేదాకా ఫ్రై చేసి సర్వ్ చేసుకోవాలి.
  5. అంతే తీపి అప్పాలు తినడానికి రెడీ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర