హోమ్ / వంటకాలు / వెజ్ బ్రెడ్ టోస్ట్

Photo of Veg bread toast by ప్రశాంతి మారం at BetterButter
548
6
0.0(0)
0

వెజ్ బ్రెడ్ టోస్ట్

Dec-12-2018
ప్రశాంతి మారం
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ బ్రెడ్ టోస్ట్ రెసిపీ గురించి

పిల్లలకి నచ్చే స్నాక్ ఐటమ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • మితముగా వేయించుట
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బ్రెడ్ - 3 స్లైసెస్
  2. స్వీట్ కార్న్ - అర కప్పు
  3. క్యాప్సికం - 1 చిన్నది
  4. టొమాటో - 1
  5. టమాటో సాస్ - 3 స్పూన్స్
  6. బటర్ - 4 స్పూన్స్
  7. మిస్స్డ్ హెర్బ్స్ - 1/2 స్పూన్
  8. చీజ్ - అర కప్పు

సూచనలు

  1. ఒక ప్లేట్ లో 3 బ్రెడ్ స్లైసెస్ ని ఉంచి వాటిపై బటర్, టోమాటో సాస్, మయోనైస్ లను అప్లై చేయాలి.
  2. ఇప్పుడు క్యాప్సికం, స్వీట్ కార్న్, టమాటో లను వేయాలి.
  3. తర్వాత మిక్స్డ్ హెర్బ్స్ ని వేయాలి.
  4. చీజ్ ని తురిమి వేయాలి.
  5. ఇప్పుడు పాన్ లో బటర్ వేసి ఈ బ్రెడ్ స్లైసెస్ ని ఉంచి 4 నిమిషాలు పైన లిడ్ పెట్టి కుక్ చేయాలి.
  6. చీజ్ మొత్తం కరిగి 3 నిమిషాల్లో చీజ్ బ్రెడ్ టోస్ట్ తినడానికి రెడీ...
  7. వీటిని ట్రై అంగెల్ లో కట్ చేసి టమాటో సాస్ తో సర్వ్ చేస్తే పిల్లలు ఇష్టం గా తింటారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర