హోమ్ / వంటకాలు / డేగి ఆలూ కోఫ్తా కర్రీ

Photo of Degi aloo kofta curry by Vandana Paturi at BetterButter
752
1
0.0(0)
0

డేగి ఆలూ కోఫ్తా కర్రీ

Dec-12-2018
Vandana Paturi
20 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

డేగి ఆలూ కోఫ్తా కర్రీ రెసిపీ గురించి

నాకు చేసేటప్పుడు వెరైటీగా అనిపించింది

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • రాత్రి విందు
  • యుపి
  • వేయించేవి
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. ఆలూ 250 గ్రాములు
  2. మటన్ ఖీమా 200 గ్రాములు
  3. ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు
  4. సేనగపిండి 4 స్పూన్స్
  5. నూనె వేయించడానికి సరిపడా
  6. అల్లం వెలుల్లి పేస్ట్ 2 స్పూన్స్
  7. కొబ్బరి గసగసాలు పేస్ట్ 2 స్పూన్స్
  8. కొత్తిమీర పేస్ట్ 1 స్పూన్
  9. ఉల్లిపాయ పేస్ట్ 3 స్పూన్స్
  10. టమోటా క్యూరి 3 స్పూన్స్
  11. పుదీనా గుప్పెడు
  12. పచ్చిమిర్చి 4
  13. గరంమసాలా 1 స్పూన్
  14. ధనియాల పొడి 1స్పూన్
  15. కారం 2 స్పూన్
  16. పసుపు పావ్ స్పూన్
  17. పెరుగు 4 స్పూన్స్
  18. చక్క 1
  19. లవంగాలు 2
  20. మిరియాలు 4
  21. జిరా ఆఫ్ స్పూన్

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెతీసుకొని అందులో ఖీమా చిన్నగా తరిగిన పుదీనా ఉల్లిపాయలు పచ్చిమిర్చి పవ్ స్పూన్ గరంమసాలా పావ్ స్పాన్ దనిలపొడి ఒక స్పూన్ పెరుగు చిటికెడు ఉప్పు వేసి కలిపి 10 నిమిషాలు ఫ్రిజ్ లో పెట్టాలి ,
  2. తర్వాత సేనగపిండి వేసి కలిపి బాల్స్ లా చేసి నూనెలో డీఫ్ ఫ్రై చేసి పెట్టుకోవాలి ,
  3. అలాగే అలు కూడా పై చెక్కు తీసి పీస్ లా కట్ చేసి డీఫ్ ఫ్రై చేసి పెట్టుకోవాలి ,
  4. స్టవ్ పై పాన్ పెట్టి నూనె కాగాక జిరా చక్క లవంగాలు మిరియాలు వేసి చిటపట లాడక ఉల్లిపాయ పేస్ట్ టమాటో పేస్ట్ వేసి వేగనియ్యాలి ,
  5. తర్వాత కొబ్బరా గసగసాలు పేస్ట్ కొత్తిమీర పేస్ట్ అల్లంవెళుల్లి పేస్ట్ వేసి కలపాలి అన్ని బాగా వేగాక పెరుగు ఉప్పు కారం గరంమసాలా ధనియాలు పొడి పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి ,
  6. తర్వాత ఆలూ ఖీమా ఉండలు వేసి కావలసిన అన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి చివరిలో కొత్తిమీర చల్లి దించేయడమే .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర