BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / బెల్లం గోరుమిటీలు

Photo of Jaggery Gorimitlu  by Sudha Sai at BetterButter
188
4
0(0)
0

బెల్లం గోరుమిటీలు

Dec-13-2018
Sudha Sai
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెల్లం గోరుమిటీలు రెసిపీ గురించి

బెల్లం గోరుమిటీలు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 6

  1. మైదా 3 కప్స్
  2. కరాచీ /గోధుమ రవ్వ/సూజి 1/2 కప్
  3. డాల్డా అండ్ ఆయిల్ కలిపి 3/4,కప్
  4. చిటికెడు ఉప్పు
  5. బెల్లం 1 కప్
  6. వాటర్ 1/2కప్
  7. యాలకులు 1

సూచనలు

  1. పిండి చెప్పిన కొలతల లో కలిపి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
  2. తరువాత కలిపిన పిండి ని చూపించిన విధం గా చెస్కోవాలి.
  3. వీటిని డీప్ ఫ్రై చేస్కోవాలి.
  4. అన్ని బాగా వేయించుకున్నకా ఒక ప్లేట్ లోకి తీస్కోవాలి.
  5. ఇంకొక గిన్నె లో బెల్లము నీళ్లు పోసి యాలకులు వేసి ఉండ పాకం వచ్చేవరకు ఉంచాలి.తరువాత ఆ పాకం గోరుమీటీలు మీద వేసి బాగా కలుపుతూ ఉండాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర