BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పొటాటో స్టఫ్ఫ్డ్ చాక్లెట్స్

Photo of Potato stuffed chocolates by Sudha Badam at BetterButter
0
2
0(0)
0

పొటాటో స్టఫ్ఫ్డ్ చాక్లెట్స్

Dec-13-2018
Sudha Badam
40 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పొటాటో స్టఫ్ఫ్డ్ చాక్లెట్స్ రెసిపీ గురించి

ఇది ఒక స్నాక్ ఐటమ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 5

  1. బంగాళాదుంపలు 3
  2. మైదా 1 కప్పు
  3. వాము 1/2 స్పూను
  4. ఉప్పు తగినంత
  5. నూనె డీప్ ఫ్రై కి సరిపడా
  6. పచ్చిమిర్చి 3
  7. కారం 1 స్పూను
  8. చాట్ మసాలా 1 స్పూను
  9. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. బంగాళాదుంపలని ఉడకబెట్టుకుని ఉంచుకోవాలి.
  2. పాన్ లో 2 స్పూన్లు నూనె వేసి మరిగాక పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కారం, చాట్ మసాలా, పసుపు అన్ని వేసి ఒక్కసారి వేగనిచ్చి ఉడికిన బంగాళాదుంపలని మెత్తగా చేసి వేసి అన్ని బాగా కలిపి 5 నిమిషాలు వేగనిచ్చి కొత్తిమీర వేసుకుని కూరని రెడి చేసుకోవాలి.
  3. మైదా పిండిలో ఉప్పు, వాము,2 స్పూన్లు కాచిన నూనె వేసి బాగా కలిపి నీళ్లు పోసుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలి.
  4. చల్లారిన బంగాళదుంప కూరని చిన్న చిన్న ముద్దలు లాగా చేసుకుని ఉంచుకోవాలి.
  5. మైదా పిండిని చిన్న ముద్దని తీసుకుని, చిన్న చిన్న పూరిలా వత్తుకుని చివర్లు విడిపోకుండా మధ్యలో పొడుగ్గా స్లిట్స్ చేసుకోవాలి.
  6. ఈ స్లిట్స్ మీద పొటాటో stuffing ని పెట్టాలి.
  7. Stuffing కవర్ చేస్తూ స్లిట్స్ కలుపుకుని, రెండు చివర్ల చాక్లెట్ లాగా ట్విస్ట్ చేసి సన్నగా ఘాట్లు పెట్టుకోవాలి.
  8. అన్ని చేసుకుని ఒకేసారి నిండు నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.
  9. కొత్తిమీర, టమాటా సాస్ తో గార్నిష్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర