హోమ్ / వంటకాలు / ఆనియన్ ఫ్లవర్స్

Photo of Onion flowers by ప్రశాంతి మారం at BetterButter
461
4
0.0(0)
0

ఆనియన్ ఫ్లవర్స్

Dec-13-2018
ప్రశాంతి మారం
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆనియన్ ఫ్లవర్స్ రెసిపీ గురించి

టీ టైం లో తినగలిగే సింపుల్ స్నాక్ ఇది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. ఉల్లిపాయలు - 3 ( మీడియం సైజ్)
  2. మైదా - 2 స్పూన్
  3. కార్న్ ఫ్లోర్ - 2 స్పూన్స్
  4. ఉప్పు - పావు స్పూన్
  5. మిరియాల పొడి - పావు స్పూన్
  6. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందు ఉల్లిగడ్డ లను పొట్టు తీసి గాట్లు పెట్టి పూవుల్లా కోసి పెట్టుకోవాలి.
  2. ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి కొంచెం నీళ్లు పోసి జారుగా పిండి కలుపుకోవాలి.
  3. ఒక ప్లేట్ లో మైదా కాస్త ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి.
  4. డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి కాగనివ్వాలి.
  5. ఇప్పుడు ఆనియన్ ఫ్లవర్స్ ను కార్న్ ప్లోర్ వాటర్ లి ముంచి మైదా తో కోటింగ్ చేయాలి.
  6. కాగిన నూనె లో వేసి డీప్ ఫ్రై చేస్తే ఆనియన్ ఫ్లవర్స్ రెడీ..
  7. వీటిని ప్లేట్ లో కి తీసుకొని మయోనైస్ డిప్ తో తింటే చాలా రుచి గా ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర