హోమ్ / వంటకాలు / కొత్తిమీర్ వాడి

Photo of Kothimbir wadi  by Rashmi SudhiMurthy at BetterButter
497
2
0.0(0)
0

కొత్తిమీర్ వాడి

Dec-13-2018
Rashmi SudhiMurthy
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తిమీర్ వాడి రెసిపీ గురించి

ఇది మహారాష్ట్ర వంటకం.వేడిగా తింటే బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మహారాష్ట్ర
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 4

  1. బేసన్(శెనగ పిండి) 1 కప్
  2. బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు
  3. కొత్తిమీర తరుగు 1 కప్
  4. ఉప్పు రుచికి సరిపడా
  5. కారం పుడి 1 టీ స్పూన్
  6. నువ్వులు 1టీ స్పూన్
  7. పసుపు 1/4 టీ స్పూన్
  8. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్
  9. గరం మసాలా 1 టీ స్పూన్
  10. నూనె 2 టేబుల్ స్పూన్లు మరియు డీప్ ఫ్రై కి సరిపడా
  11. వంట సోడా 1/4 టీ స్పూన్
  12. నీళ్ళు పిండి కలుపుకోవడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక బౌల్ లో బేసన్,బియ్యం పిండి వేసుకోవాలి
  2. ఇందులో కొత్తిమీర తరుగు,అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉప్పు వేసి కలపాలి
  3. ఇప్పుడు ఇందులో వేయించిన నువ్వులు,కారం పుడి,గరం మసాలా,2స్పూన్ల నూనె మరియు సరిపడ నీళ్ళు వేసి బజ్జిల పిండిలా కలుపుకోవాలి.ఇందులో సోడాపుడి వెయ్యాలి
  4. కుక్కర్ లో నీళ్లు పోసి ఈ పిండిని ఒక ప్లేట్ లో వేసి 15 నిమిషాలు ఇడ్లి లాగా ఉదకబెట్టాలి
  5. ఇది చల్లారాక చిన్న ముక్కలుగా కట్ చేసి నూనె లో వేయించాలి
  6. వేడి వేడి కొత్తిమీర్ వాడి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర