హోమ్ / వంటకాలు / చైనీస్ పోట్లీ

Photo of Chinese potli  by Annapurna jinkala at BetterButter
717
3
0.0(0)
1

చైనీస్ పోట్లీ

Dec-13-2018
Annapurna jinkala
30 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చైనీస్ పోట్లీ రెసిపీ గురించి

అందరూ ఇష్టపడే టీ టైం స్నాక్ కిట్టి పార్టీస్ కి బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • చైనీస్

కావలసినవి సర్వింగ: 5

  1. గోధుమపిండి11/2 కప్
  2. ఉప్పు హాఫ్ స్పూన్
  3. వంటసోడా పించ్
  4. షుగర్ హాఫ్ స్పూన్
  5. వేడి నూనె 3స్పూన్లు
  6. నీరు తగినన్ని
  7. ఫుడ్ కలర్ పించ్
  8. ఉప్మా రవ్వ ఒక కప్
  9. బెల్లం తురుము ఒక కప్
  10. కొబ్బరిపొడి హాఫ్ కప్
  11. నెయ్యి 5 స్పూన్లు
  12. జీడిపప్పు 5
  13. బాదంపప్పు 5
  14. కిస్మిస్ 2స్పూన్లు
  15. పిస్తా 5
  16. ఎండు ఖర్జూరం 2 అన్నీ చిన్న ముక్కలుగా చేసుకోవాలి
  17. యాలకుల పొడి 2 స్పూన్లు
  18. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. గోధుమపిండి ఉప్పు చెక్కర వంటసోడా వేడి నూనె వేసి
  2. ఇలా కలిపి తగినన్ని నీరు వేసి చపాతీ ముద్దలా కలిపి ఒక అరగంట నానబెట్టుకోవాలి తడిబట్టవకప్పి
  3. డ్రై ఫ్రూట్స్ ని ముక్కలుగ కట్ చేసుకోవాలి
  4. స్టవ్ పైన పాన్ పెట్టి నెయ్యి వేసి
  5. డ్రై ఫ్రూయిట్స్ ముక్కలు వేసి సిమ్ లో వెయ్యి చి
  6. ఉప్మా రవ్వ వేసి 15 నిలు
  7. కలర్ మరెవరకూ సిమ్ లో రవ్వ వేయించాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లా ర నివ్వాలి
  8. ఒక కప్ బెల్లం తురుము యాలకుల పొడి వేసి
  9. హాఫ్ కప్ కొబ్బరిపొడి
  10. అన్నివేసి పొడిపొడిగా అయ్యేలా
  11. కలుపుకోవాలి
  12. ఒక బౌల్ లోకి తీసుకోవాలి
  13. అన్ని ఒక ప్లేట్ లో పెట్టుకోని చపాతీ ముద్దని చిన్న ఉండలు గా చేసి వత్తి
  14. పొడిని మధ్యలో వేసి చుట్టుకోవాలి
  15. రౌండ్ గా మడుస్తూ చుట్టుకోవాలి
  16. చిన్న కప్ లో కాస్త పిండి గ్రీన్ ఫుడ్ కలర్ వేసి కాస్త నీరు కలిపి ముద్దలా చేసి పొడవుగా చేసి పౌచ్ కి చుట్టాలి రిబ్బన్ లాగా
  17. అన్ని చేసి పెట్టుకోని
  18. స్టవ్ పైన పాన్ పెట్టి డీప్ ఫ్రై కి నూనె పెట్టి వేడయ్యాక సిమ్ లో పెట్టి వేయించాలి
  19. అన్ని ప్లేట్ లోకి తీసుకొని
  20. సర్వ్ చెయ్యాలి క్రిస్పీ గా క్రంచీ గా ఉంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర