హోమ్ / వంటకాలు / గుత్తివంకాయ గ్రేవీ కర్రీ

Photo of Brinjal Curry   by Prathyusha Mallikarjun at BetterButter
390
1
0.0(0)
0

గుత్తివంకాయ గ్రేవీ కర్రీ

Dec-14-2018
Prathyusha Mallikarjun
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుత్తివంకాయ గ్రేవీ కర్రీ రెసిపీ గురించి

ఇందులో చాలా పౌష్టిక విలువలు ఉన్నాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 5

  1. గుత్తివంకాయలు 10
  2. ఉల్లిపాయ ముక్కలు
  3. పచ్చి మిర్చి చీలికలు
  4. ఉప్పు తగినంత
  5. కారం తగినంత
  6. చింతపండు రసం 1/2కప్పు
  7. ఎండుకుబ్బరి చిప్ప ముక్కలు 1/4 కప్పు
  8. శనగ విత్తనాలు 1/4కప్పు
  9. ధనియాలు పొడి 1/2స్పూన్
  10. జీలకర్ర పొడి 1/2 స్పూన్
  11. బెల్లం చిన్న ముక్క
  12. నువ్వులు 1/4 కప్పు
  13. అల్లం వెల్లులి పేస్ట్ 1 స్పూన్
  14. కొత్తిమీర
  15. నూనె 1కప్పు

సూచనలు

  1. ఒక బాండీలో నూనె పోసి కగాక వంకాయలను వేసి వేయించాలి.
  2. అవి వేగాక వేరే ప్లేట్ లోకి తీసుకోవాలి.
  3. అదే బాండీలో ఉల్లిపాయ ముక్కలు ,పచ్చిమిర్చి ,అల్లంవెల్లులి పేస్ట్ వేసి వేగనివ్వాలి.
  4. వేయించిన శనగ విత్తనాలు, ఎండు కొబ్బరి ముక్కలును మిక్సీ పట్టాలి.
  5. అదే బాండీలో మిక్సీ పట్టిన పొడి జీరపొడి,ధనియాల పొడి నీళ్లు పోయాలి.
  6. అందులో ఉప్పు,పసుపు,కారం,బెల్లం,చింతపండు రసం వేసి కలుపుకోవాలి.
  7. కొంచం మగాక గ్రేవీ సిద్ధం,అందులో వేయించి పక్కన పెట్టిన గుతివంకాయలను వేసి కలుపుకోవాలి.
  8. కలిపూకున వాటి మీద కొత్తిమీర చలితే గుతివంకాయ గ్రేవీ కర్రీ రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర