హోమ్ / వంటకాలు / స్టఫ్ఫ్డ్ చపాతీ

Photo of Stuffed chapathi by Vasuki Pasupuleti at BetterButter
506
2
0.0(0)
1

స్టఫ్ఫ్డ్ చపాతీ

Dec-14-2018
Vasuki Pasupuleti
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్టఫ్ఫ్డ్ చపాతీ రెసిపీ గురించి

చపాతీ చేసె వెజ్ ఐటమ్స్ స్టఫ్ చేయాలి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఇతర
  • దక్షిణ భారతీయ
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. 2 బాల్స్ గోధుమపిండి
  2. ఆలూ 2
  3. ఉల్లిపాయలు 2
  4. మిర్చి 2
  5. 2 కరోట్స్
  6. 10 బీన్స్
  7. అల్లంవెల్లులి పేస్ట్ ఒక స్పూన్
  8. కారం అర స్పూన్
  9. గరం మసాలా అర స్పూన్
  10. కరివేపాకు2 రెమ్మలు
  11. ఉప్పు పసుపు
  12. కొత్తిమీర 2 రెమ్మలు
  13. నూనె సరిపడే
  14. 4 బ్రెడ్ ముక్కలు

సూచనలు

  1. కురకాయలు ఆలూ బీన్స్ కరోట్స్ గోధుమపిండి 2 బాల్స్ కి సరే పడే
  2. తయారుచేసేవిధానము స్టఫ్ ఉల్లిపాయలు వేసి వేపి అల్లంవెల్లులి పేస్ట్ వేసి వేపి తరువాత కరోట్స్ బీన్స్ వేపాలి
  3. ఆలూ వేసి అందులో కారం పసుపు ఉప్పు గరం మసాలా అన్ని వేసి వేపాలి
  4. వేపినా స్టఫ్ రెడి చెయ్యాలి
  5. చపాతీ చేసి స్టఫ్ ని అందులో పెట్టాలి
  6. బాండీల్లో నూనె పోసి స్టఫ్ చపతిని వేపాలి
  7. ఇలాగ దొరగా వేపాలి
  8. రెడి స్టఫ్ఫ్డ్ ఐటమ్
  9. రుచికరమైన స్టఫ్ఫ్డ్ చపాతీ రెడి
  10. రుచికరమైన స్టఫ్ఫ్డ్ చపాతీ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర