హోమ్ / వంటకాలు / స్వీట్ కార్న్ సమోసా.

Photo of Sweet corn samosa. by దూసి గీత at BetterButter
851
3
0.0(0)
0

స్వీట్ కార్న్ సమోసా.

Dec-14-2018
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్వీట్ కార్న్ సమోసా. రెసిపీ గురించి

సమోస భారతీయుల అతిముఖ్యమైన ఈవినింగ్ స్నాక్ ‌‌కొన్నిప్రాఔతాల్లో ఉదయపు అల్పాహారం గా కూడా తీసుకుంటారు రకరకాల సమోసాల్లో స్వీట్ కార్న్ సమోసా ఒకటి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి
  • వేగన్

కావలసినవి సర్వింగ: 4

  1. అవసరమైన పదార్థాలు:
  2. 1- స్వీట్ కార్న్ : 1 కప్పు.
  3. 2- ఉల్లిపాయ ముక్కలు: 1/4 కప్పు‌
  4. 3- ఉడికించి మెత్తగా చేసిన ఆలూ: 1/4 కప్పు.
  5. 4- పచ్చిమిర్చి తరుగు: 1 చెంచా.
  6. 5- ఉప్పు: 1/4 చెంచా ‌.
  7. 6- ఖారం : 1/4 చెంచా.
  8. 7- కరివేపాకు, కొత్తిమీర.
  9. 8- ఆమ్చూర్ పౌడర్ : 1/4 చెంచా.
  10. 9- సమోసా స్ట్రిప్స్ : తగినన్ని.

సూచనలు

  1. తయారీ విధానం: 1- ముందుగా పేన్ లో ఉల్లి, పచ్చిమిర్చి తరుగు వేయించి, అందులో ఉడికించిన ఆలూ, స్వీట్ కార్న్ కూడా వెయ్యాలి‌. ఉప్పు,పసుపు, ఖారం, ఆమ్చూర్ పౌడర్, కొత్తిమీర వేసి 5 నిమిషాలు వేగేక దించే‌సి చల్లార్చాలి.
  2. 2- సమోసా పట్టీ లో ఈ మిశ్రమం నింపి జాగ్రత్తగా సీల్ చేసి వేడి నూనె లో వేయించాలి. టైం ఉంటే సమోసా పట్టీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చును‌.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర