హోమ్ / వంటకాలు / పోట్లీ బిర్యానీ.

Photo of Potli Biryani by దూసి గీత at BetterButter
1522
5
0.0(0)
0

పోట్లీ బిర్యానీ.

Dec-14-2018
దూసి గీత
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పోట్లీ బిర్యానీ. రెసిపీ గురించి

బిర్యానీ ఇండియాలో ప్రత్యేక సందర్భాలలో చెసే వంటకం‌.దానినే కొంచెం భిన్నంగా పోట్లీ లా చేస్తే పిల్లలిష్టపడతారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • భారతీయ
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. అవసరమైన పదార్థాలు:
  2. పోట్లీ కోసం :
  3. 1- గోధుమపిండి: 2 కప్పులు..
  4. 2- ఉప్పు : 1/2 చెంచా..
  5. 3- ఖారం : 1/4 చెంచా.
  6. బిర్యానీ కోసం :
  7. 1- బాస్మతీ రైస్.: 1 కప్పు.
  8. 2- కూరగాయలు : 1 కప్పు.
  9. 3- బిర్యానీ మసాల : 2 చెంచాలు‌
  10. 4- ఉప్పు 1/2 చెంచా.
  11. 5- కొత్తిమీర,పుదీనా
  12. 6- నూనె డీప్ ఫ్రై కి సరిపడా.

సూచనలు

  1. తయారీ విధానం : 1- ముందుగా గోధుమపిండి లో ఉప్పు, కారం వేసి చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి ‌
  2. 2- బిర్యానీ వెండి చల్లార్చాలి.
  3. 3- కలిపిన పిండిని పెద్ద నిమ్మకాయంత ఉండలు చేసుకుని పూరీలు వత్తుకుని బిర్యానీ అందులో స్టఫ్ చెయ్యాలి.
  4. 4- దానిని పోట్లీ లా షేప్ చెయ్యాలి.
  5. 5- మైదాపిండి తో రిబ్బన్ లా చేసి పోట్లీకి ముడి వెయ్యాలి.
  6. 6- తయారు చేసిన పోట్లీలను వేడి నూనె లో మీడియం ఫ్లేమ్ లో వేయించాలి. వెరైటీగా ఉండే పోట్లీ బిర్యాని రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర