హోమ్ / వంటకాలు / వెజ్ బుల్లెట్టు.

Photo of Veg bullets  by దూసి గీత at BetterButter
2567
4
0.0(0)
0

వెజ్ బుల్లెట్టు.

Dec-14-2018
దూసి గీత
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ బుల్లెట్టు. రెసిపీ గురించి

అన్నిరకాల కూరలతో చేసే రుచీ, పోషకాలతో కూడిన, అందరూ ఇష్టపడే పదార్థం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లల పుట్టినరోజు
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 4

  1. కావలసిన పదార్థాలు :
  2. 1- కేబేజ్,ఆలూ,కేరట్, పచ్చి బఠాణీ,బీన్స్ అన్నీ కలిపి 2 కప్పులు.
  3. 2- బ్రెడ్ స్లైస్ : 4
  4. 3- ఉల్లిపాయ : 1
  5. 4- వరిపిండి/ కార్న్ ఫ్లోర్ : 4 చెంచాలు.
  6. 5- పచ్చిమిర్చి:2
  7. 6- ఉప్పు : 1/4 చెంచా.
  8. 7- కొత్తిమీర :1 కట్ట
  9. 8- నూనె వేయించడానికి తగినంత.

సూచనలు

  1. తయారు చేసే పద్ధతి: 1- ఉల్లిపాయతో కలిపి కూరలన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి.
  2. 2- ఇవన్నీ కొద్దిగా నీళ్ళు చల్లి రెండు విజిల్స్ వరకూ కుక్కర్లో ఉడికించాలి ‌
  3. 3- బ్రెడ్ స్లైసులు నీళ్ళలో ఒకసారి తడిపి ఉడికి చల్లారిన కూరల లో కలపాలి.
  4. 4- వరిపిండి/ కార్న్ ఫ్లోర్,ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసి బాగా కలిపి పిండి మిశ్రమం తయారు చేసుకోవాలి.
  5. 5- ఈ మిశ్రమాన్ని ఉండలుగా చే‌సి పొడవుగా బుల్లెట్ ఆకారం లో చేసుకుని వేడి నూనె లో వేయించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర